Home » Delhi High Court
బీసీసీఐ ఐపీఎల్ 2025 సీజన్లో ఓ రోబోటిక్ డాగ్‌ను ఇంట్రడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే.
2006 నుండి అక్కడి బెంచ్‌కు నియమించబడే వరకు ఆయన అలహాబాద్ హైకోర్టు ప్రత్యేక న్యాయవాదిగా కూడా పనిచేశారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కదురైంది.
Arvind Kejriwal : ఈ నెల 20న కేజ్రీవాల్‌కి ట్రయల్ కోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ట్రయల్ కోర్టు తీర్పును ఈడీ సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 16న కవిత అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత సీబీఐ కేసులో ఏప్రిల్ 11న అరెస్ట్ అయ్యారు.
కవిత బెయిల్ పిటీషన్ల పై రేపు మధ్యాహ్నం 12గంటలకు వాదనలు వినిపిస్తామని ఈడీ, సీబీఐ కోర్టుకు తెలిపింది. రేపు ఆధారాలతో సహా వాదనలు వినిపిస్తామని
లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.
ఆదివారం సాయంత్రం లోపు సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ పై కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని హైకోర్టు చెప్పింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.