Prabhas: డార్లింగ్ ప్రభాస్ ఆ హీరోయిన్‌తో లవ్‌లో ఉన్నాడట.. నిజమేనా?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ప్రస్తుతం ఒక హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్నట్టు బాలీవూడ్ సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. చేతినిండా సినిమాలు పెట్టుకొని ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్, వాటిని సాధ్యమైనంత త్వరగా పూర్తీ చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. సాలార్, ప్రాజెక్ట్-K చిత్రాలు సెట్స్ పై ఉండగా, ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని...

Prabhas: డార్లింగ్ ప్రభాస్ ఆ హీరోయిన్‌తో లవ్‌లో ఉన్నాడట.. నిజమేనా?
ad

Prabhas: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ప్రస్తుతం ఒక హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్నట్టు బాలీవూడ్ సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. చేతినిండా సినిమాలు పెట్టుకొని ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్, వాటిని సాధ్యమైనంత త్వరగా పూర్తీ చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నాడు.

Prabhas: సలార్ షూటింగ్‌ను అప్పుడే ప్రారంభించనున్న ప్రభాస్..?

సాలార్, ప్రాజెక్ట్-K చిత్రాలు సెట్స్ పై ఉండగా, ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా నటించినా కృతి సనన్ తో డార్లింగ్ లవ్ లో పడ్డాడు అని బి-టౌన్ లో గట్టిగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య బంధం ఏర్పడినట్టు తెలుస్తుంది.

ఈ బంధం కాస్త ప్రేమగా మారి ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నట్టు బాలీవుడ్ సర్కిల్ లో క్రేజీ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ వార్తలో ఎంత నిజమొన్నది అన్న విషయం మాత్రం తెలియదు. ఇక దసరాకు ఆదిపురుష్ నుంచి ఒక క్రేజీ అప్ డేట్ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ ఓమ్ రౌత్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ అప్ డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు.