God Father Pre Release Event : గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ

మలయాళం సూపర్ హిట్ సినిమా లూసిఫర్ ని తెలుగు గాడ్‌ఫాదర్‌ గా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. మోహనరాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించగా నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, పూరి జగన్నాథ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబరు 5న రిలీజ్‌ కానుంది. తాజాగా బుధవారం నాడు అనంతపురంలో గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకని నిర్వహించారు.

1/30
2/30
3/30
4/30
5/30
6/30
7/30
8/30
9/30
10/30
11/30
12/30
13/30
14/30
15/30
16/30
17/30
18/30
19/30
20/30
21/30
22/30
23/30
24/30
25/30
26/30
27/30
28/30
29/30
30/30