Ileana : బాబోయ్.. ఫ్రెండ్స్‌తో కలిసి బికినిలో బీచ్ వద్ద రచ్చ చేస్తున్న ఇలియానా..

ఒకప్పుడు తెలుగులో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఇలియానా ఆ తర్వాత కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ఫుల్ టైం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పెట్టడంలో బిజీగా ఉంది. తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి బీచ్ కి వెళ్లి బికినిలో ఎంజాయ్ చేసింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8