Mehreen Pirzada: చీరకట్టులో మెహ్రీన్ వయ్యారాలు.. చూపుతిప్పుకోలేని సొగసు!
యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా ఈ మధ్యకాలంలో కాస్త ఘాటుగా కనిపిస్తోంది. నాని హీరోగా వచ్చిన కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన ఈ భామ త్వరలోనే ఎఫ్ 3 సినిమాతో సందడి చేయనుంది.