Neha Chowdary : బిగ్‌బాస్ భామలతో కొత్త పెళ్లికూతురు..

ఆరో సీజన్ బిగ్‌బాస్ కంటెస్టెంట్ నేహా చౌదరి ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన పెళ్లి రోజే బిగ్‌బాస్ ఫైనల్ షూట్ జరగడంతో అయినా వచ్చి కాసేపు పాల్గొని మరీ వెళ్ళింది ఈ భామ. బిగ్‌బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో లేడీ కంటెస్టెంట్స్ అందరితో దిగిన ఫోటోలని తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/10Neha Chowdary with BiggBoss Lady Contestants
2/10Neha Chowdary with BiggBoss Lady Contestants
3/10Neha Chowdary with BiggBoss Lady Contestants
4/10Neha Chowdary with BiggBoss Lady Contestants
5/10Neha Chowdary with BiggBoss Lady Contestants
6/10Neha Chowdary with BiggBoss Lady Contestants
7/10Neha Chowdary with BiggBoss Lady Contestants
8/10Neha Chowdary with BiggBoss Lady Contestants
9/10Neha Chowdary with BiggBoss Lady Contestants
10/10Neha Chowdary with BiggBoss Lady Contestants