Nivetha pethuraj : దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ శారీలో మెరిసిన నివేత పేతురాజ్..

విశ్వక్సేన్ దాస్ కా ధమ్కీ మూవీ మార్చి 22న పాన్ ఇండియా సినిమాగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చి సందడి చేశాడు. ఈ ఈవెంట్ లో నివేత పేతురాజ్ బ్లాక్ శారీలో మెరిసింది.

1/19
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19