కిరాక్ పుట్టిస్తోన్న సమంత స్టన్నింగ్ లుక్.. ఫొటోలు వైరల్!

కిరాక్ పుట్టిస్తోన్న సమంత స్టన్నింగ్ లుక్.. ఫొటోలు వైరల్!

Samantha Stunning Look in Bikini : సమంత స్టన్నింగ్ లుక్.. కిరాక్ పుట్టిస్తోంది.. ఇన్ స్టాగ్రామ్‌ను షేక్ చేసేస్తోంది.

పెళ్లి తర్వాత కూడా సమంత తన అందచందాలతో అందరిని ఆకట్టుకుంటోంది. రెగ్యుల‌ర్‌గా తన అకౌంట్లో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారులో సెగలు రేపుతోంది.

బికినీలో ఫొటో షూట్స్ చేస్తూ హాట్ బేబీగా హోయలు పోతోంది. మాల్దీవుల‌్లోనూ సమంత హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది.

ప్ర‌స్తుతం సామ్ జామ్ అనే టాక్ షోతో సమంత బిజీగా ఉన్నారు. అతి త్వ‌ర‌లో ది ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లోను నటించనున్నారు.

గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కిస్తున్న శాకుంత‌లంలో హీరోయిన్ గా స‌మంత పేరు వినిపిస్తోంది. ఏదిఏమైనా సామ్.. హాట్ ఫొటోలతో సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.