Urfi Javed: ఉర్ఫీ జావేద్ ఫోటో షూట్.. హీట్ పుట్టించే లుక్స్..

ఉర్ఫీ జావేద్.. ఎప్పుడూ తన ఫోటో షూట్‌లతో వార్తల్లో ఉంటుంది. బిగ్‌బాస్ ఓటీటీలో పాపులర్ అయిన ఉర్పీ పబ్లిక్ అప్పియరెన్స్ ఇటీవల హాట్ టాపిక్‌గా మారింది.

Urfi Javed Photoshoot: ఉర్ఫీ జావేద్.. ఎప్పుడూ తన ఫోటో షూట్‌లతో వార్తల్లో ఉంటుంది. బిగ్‌బాస్ ఓటీటీలో పాపులర్ అయిన ఉర్పీ పబ్లిక్ అప్పియరెన్స్ ఇటీవల హాట్ టాపిక్‌గా మారింది. [caption id="attachment_291003" align="alignnone" width="540"]Urfi Javed Instagram (11) Urfi Javed Instagram (11)[/caption] ఉర్పీ జాదవ్ ఫోటోస్ ఎప్పుడూ కూడా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంటాయి. లేటెస్ట్‌గా ఉర్ఫీ మరో ఫోటో షూట్‌తో కుర్రకారుకు హీటెక్కించింది. [caption id="attachment_291002" align="alignnone" width="540"]Urfi Javed Instagram (10) Urfi Javed Instagram (10)[/caption] జావేద్ అక్తర్ మనవరాలు అంటూ ఉర్పీ గురించి ప్రచారం ఉండేది. అయితే, ఈటీమ్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జావేద్ అక్తర్ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. [caption id="attachment_291001" align="alignnone" width="540"]Urfi Javed Instagram (9) Urfi Javed Instagram (9)[/caption] 24 ఏళ్ల ఉర్ఫీ మరో మూడు రోజుల్లో అక్టోబర్ 15వ తేదీ 25వ పడిలో అడుగుపెడుతోంది. ఈ క్రమంలోనే ఆమె ఫోటో షూట్‌ని ఇన్‌స్టాగ్రమ్‌లో అభిమానులతో పంచుకుంది. [caption id="attachment_291000" align="alignnone" width="540"]Urfi Javed Instagram (8) Urfi Javed Instagram (8)[/caption] 2016 TV షో బడే భయ్యాకి దుల్హానియాలో ఆమె మొట్టమొదటిసారి కనిపించింది. తర్వాత మేరి దుర్గా- బెపన్నహ్ -పంచ్ బీట్ సీజన్-2లో వరుసగా ఆల్ట్ బాలాజీ‌లో కనిపించింది. [caption id="attachment_290998" align="alignnone" width="540"]Urfi Javed Instagram (7) Urfi Javed Instagram (7)[/caption] [caption id="attachment_290997" align="alignnone" width="540"]Urfi Javed Instagram (6) Urfi Javed Instagram (6)[/caption] [caption id="attachment_290995" align="alignnone" width="540"]Urfi Javed Instagram (5) Urfi Javed Instagram (5)[/caption] [caption id="attachment_290994" align="alignnone" width="540"]Urfi Javed Instagram (4) Urfi Javed Instagram (4)[/caption] [caption id="attachment_290993" align="alignnone" width="540"]Urfi Javed Instagram (3) Urfi Javed Instagram (3)[/caption] [caption id="attachment_290992" align="alignnone" width="540"]Urfi Javed Instagram (2) Urfi Javed Instagram (2)[/caption] [caption id="attachment_290991" align="alignnone" width="540"]Urfi Javed Instagram (1) Urfi Javed Instagram (1)[/caption] [caption id="attachment_290990" align="alignnone" width="540"]Urfi Javed (5) Urfi Javed (5)[/caption] [caption id="attachment_290989" align="alignnone" width="540"]Urfi Javed (4) Urfi Javed (4)[/caption] [caption id="attachment_290988" align="alignnone" width="540"]Urfi Javed (3) Urfi Javed (3)[/caption] [caption id="attachment_290987" align="alignnone" width="540"]Urfi Javed (2) Urfi Javed (2)[/caption]