Varsha Bollamma: స్వాతిముత్యం సక్సెస్ మీట్లో సొగసరి అందాలతో ఆకట్టుకున్న వర్ష బొల్లమ్మ
అందాల భామ వర్ష బొల్లమ్మ టాలీవుడ్లో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈ బ్యూటీ నటించిన లేటెస్ట్ మూవీ ‘స్వాతిముత్యం’ ఇటీవల రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్ర సక్సెస్ మీట్లో తన అందంతో అక్కడున్నవారిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ.