-
-
Telugu » T20 World Cup 2024 News
-
T20 World Cup 2024 News
దిగ్గజాల రిటైర్మెంట్.. టీమిండియా ఫ్యూచర్ పరిస్థితి ఏంటి?
July 1, 2024 / 10:34 AM ISTసీనియర్ల బాధ్యతలను ఎవరు భుజాన వేసుకుంటారు? కోహ్లీ, రోహిత్ స్థానాలను ఎవరు భర్తీ చేస్తారు? అన్నింటికన్నా ముఖ్యంగా ఇప్పుడు టీ ట్వంటీకి కెప్టెన్ ఎవరు అనే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
టీ20 క్రికెట్‌కు విరాట్ వీడ్కోలు.. భావోద్వేగంతో కోహ్లీ కన్నీళ్లు!
June 30, 2024 / 01:42 AM ISTVirat Kohli Retirement : విరాట్ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిగా నిలిచిన విరాట్.. రాబోయే తరం బాధ్యతలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నాడు.
ప్రపంచ ఛాంపియన్ రోహిత్ సేనకు అభినందనల వెల్లువ..
June 30, 2024 / 12:50 AM ISTICC T20 World Cup : ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రోహిత్‌సేనకు ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
విశ్వవిజేతగా భారత్.. 17ఏళ్ల నిరీక్షణ తర్వాత ట్రోఫీని ముద్దాడిన టీమిండియా
June 30, 2024 / 12:16 AM ISTIND vs SA : దక్షిణాఫ్రికాతో జరిగిన తుదిపోరులో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.
టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరు.. ఇండియన్స్, సఫారీల సమరంలో గెలుపెవరిది?
June 29, 2024 / 11:38 AM ISTటీమిండియా ప్రపంచకప్ గెలిచి 13 ఏళ్లు అవుతుంది. 2011లో భారత్ చివరిసారి వన్డే వరల్డ్‌కప్ సాధించింది. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు చేరినా ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.
పసికూనలు కాదు.. పట్టుబట్టి నిలబడే తోప్‌లు.. ఓ రేంజ్ పర్ఫామెన్స్తో పిచ్చేక్కిస్తున్న ఆప్ఘాన్ క్రికెట్ ప్లేయర్లు
June 26, 2024 / 10:36 AM ISTఆకలి, అవమానాలు, ఆర్థిక ఆటుపోట్లు దాటిన తర్వాత సాధించే విజయం మరేది ఇవ్వదని.. తమ చేతలతోనే గెలుపును సాధించి..
రోహిత్ శర్మ ఆడితే అంతేమరి.. వామ్మో ఇన్ని రికార్డులా!
June 25, 2024 / 01:28 PM ISTరోహిత్ శర్మ మామూలుగా ఆడితేనే ఓ రేంజ్లో ఉంటుంది అతడి ఆట. ఇక రెచ్చిపోయి ఆడితే రోహిత్ శర్మ దెబ్బకు రికార్డు బద్దలు కావాల్సిందే.
రోహిత్ శర్మ 6, 6, 4, 6, 0, 6.. రితిక రియాక్షన్ చూశారా?
June 25, 2024 / 12:07 PM ISTలెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్ ఎదుర్కొవడంలో రోహిత్ శర్మ తడబడతాడని అంటుంటారు. కానీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్లతో రెచ్చిపోయాడు.
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన సౌతాఫ్రికా
June 24, 2024 / 11:17 AM ISTటీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లోకి సౌతాఫ్రికా దూసుకెళ్లింది. గ్రూప్ 2లో 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టింది.
పూరన్ పవర్ హిట్టింగ్.. యువరాజ్ సింగ్ రికార్డ్ సమం, క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్
June 18, 2024 / 11:58 AM ISTపొట్టి ఫార్మాట్ స్పెషలిస్ట్ నికోలస్ పూరన్.. పవర్ హిట్టింగ్తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సునామీ బ్యాటింగ్‌తో రికార్డులు తిరగరాశాడు.