Home » Venkatesh
గత కొన్నాళ్లుగా వెంకటేష్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్ 4 శుక్రవారం నుంచి విశాఖ వేదికగా ప్రారంభం కానుంది.
తాజాగా ఈ టాలీవుడ్ స్టార్స్ అంతా కలిసి అమెరికాలో క్రికెట్ ఆడి కప్ గెలిచారు.
అమెరికాలో జరిగిన నాట్స్ 2025లో సీనియర్ హీరో వెంకటేశ్ సందడి చేశారు.
హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు జులై 24న రిలీజ్ కాబోతుంది.
ఇటీవల నెల రోజుల గ్యాప్ లోనే అరడజను ప్రాజెక్ట్స్ వెంకీమామ చేతిలోకి వచ్చాయని వినిపిస్తుంది.
రానా, వెంకటేష్ కలిసి చేసిన నెట్ ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడు బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ సీజన్ 2 ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ సీజన్ జూన్ 13 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే.. నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి సినిమాలు గుర్తుకువస్తాయి.
తాజాగా రానా నాయుడు సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని ప్రకటించారు.
వెంకటేష్ తో సైంధవ్ అనే సినిమా కూడా తీసాడు శైలేష్ కొలను.