Home » 1
భారత్ లో ఒమిక్రాన్ కేసులు లేకపోయినా..సౌతాఫ్రికానుంచి వచ్చినవారిపై దృష్టి పెట్టారు అధికారులు. ఈక్రమంలో సౌతాఫ్రికానుంచి వచ్చిన వందలమంది అడ్రస్ లేకుండాపోవటంతో ఆందోళన కలుగుతోంది.
ఓ మెక్ డోనాల్డ్ వర్కర్ కేవలం నాలుగు గంటల్లో 6 వేల 400 ఫుడ్ వస్తువుల ఆర్డర్ ను ప్యాకింగ్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
రష్యాని కరోనా మహమ్మారి గడగడలాడించేస్తోంది. ఒక్కరోజులోనే 40,096 పాజిటివ్ కేసులు నమోదుకాగా..1,159 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇజ్రాయిల్ లో జరిపిన తవ్వకాల్లో 1500 ఏళ్ల నాటి మద్యం తయారీ ఫ్యాక్టరీని పరిశోధకులు కనుగొన్నారు.
కేవలం రెండు రోజుల్లోనే రూ .1100 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించడం ద్వారా ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లపై ప్రజలలో ఎంత క్రేజ్ ఉందో అర్థం అవుతోంది.
డ్రాగన్ దేశం చైనా వరదలతో విలవిల్లాడిపోతోంది. గత 1000 ఏళ్లలోచైనాలో ఇంతా దారుణమైన వరదలు ముంచెత్తటం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. భారీగా వరదలకు వందలాది కార్లు..వేలాది వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. ఇంకా లెక్కలేనన్ని వాహనాలు నీటిలో ము�
1,700 babies delivered in 108 ambulances: కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న 108 అంబులెన్సులు ప్రసవాలకు కేరాఫ్‌గా మారాయి. గత 14 నెలల కాలంలో 108 అంబులెన్స్ లలో 1700మంది బిడ్డలు జన్మించారు. అంబులెన్స్ లోనే ప్రసవాలు జరిగాయి. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 108
ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా సంక్రమణ కేసులు భారతదేశంలో వ్యాప్తి చెందుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 86,052 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,141 మంది ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి దేశంలో వెయ్యి మందికి పైగా ప్రతిరోజు దేశంల
భారతదేశంలో గత నాలుగు రోజులుగా, కొత్తగా వస్తున్న కరోనా రోగుల కంటే ఎక్కువ మంది కోలుకుంటున్నవారు కనిపిస్తున్నారు. రోజువారీ రికవరీల రేటు ప్రపంచంలోనే భారతదేశంలో ఎక్కువగా ఉంది. గత 24 గంటల్లో దేశంలో 75వేల కొత్త కరోనా కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,053 మంద�
Prime Minister Boris Johnson : ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..కరోనా ఇంకా ఖతం కావడం లేదు. దీంతో కఠిన చర్యలు తీసుకొనేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కరోనా సోకినా..ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరస్తుండడంతో వారిపై కొరడా ఝులిపించేందుకు బ్రిటన్ ప్రభుత్�