Home » 10tvagri
ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు పంట చేతికోచ్చే సమయంలో తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం జరిగింది. కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్తితి లేదు. ప్రభుత్వం స్పందించి తమని ఆదుకోవాలని కోరుతున్నారు.
రైతులు లాభాల బాట పట్టేందుకు వ్యవసాయశాఖ అధికారులు పొలాల గట్లపై పంటలు పండించేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా కంది, మునగ, కూరగాయల విత్తనాలు రాయితీపై అందిస్తున్నారు.
ప్రోట్రేలలో నారును పెంచటం వలన ప్రతీ విత్తనం నారుమొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్ లలో వాతావరణం నియంత్రణలో వుంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా వుంటుంది.
శీతాకాలంలో టమాటాను అక్టోబరు నుంచి నవంబరు మాసం వరకు నాటుకోవచ్చు. టమాట సాగుకు నీరు ఇంకిపోయే బరువైన నేలలు అనుకూలం. శీతాకాలంలో ఇసుకతో కూడిన గరపనేలల నుండి బరువైన బంకనేలల వరకు అన్ని నేలలను సాగుకు ఎంచుకోవచ్చు.
ప్రస్తుతం పత్తి పంట పూత, కాత దశలో ఉంది. ముందుగా విత్తుకున్న ప్రాంతాల్లో కాయ పగిలే దశలో ఉంది. అయితే అధిక తేమతో కూడిన వాతావరణం ఉండటంతో చాలా ప్రాంతాలలో తెగుళ్ల ఉధృతి పెరిగింది.
వాలుకడ్డంగా దుక్కిడున్నటం, విత్తటం, అంతరకృషి చేయటం వలన నీటి ఒరవడిని ఎక్కడికక్కడే అరికట్టి ఎక్కువ నీటిని భూమిలోనికి ఇంకింప చేయవచ్చు. పొలంలో కాలువలు మరియు బోదెలను ఏర్పాటు చేయాలి. తద్వారా తక్కువ వర్షపాతం నమోదైనమ్పుడు తేమ నంరక్షించబడుతుంది.
సన్నా ,చిన్నకారు రైతులు అంత పెట్టుబడి పెట్టలేక పోవడం, పౌల్ట్రీకి అనుబంధంగా కౌజు పిట్టల పెంపకం ఉండటం, మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉండటంతో కౌజుపిట్టల పెంపకాన్ని చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మొక్కల మధ్య దూరాన్ని వృధా చేయడం ఇష్టం లేక అంతర పంటలుగా అరటి, మునగ, చింత, జామ, మామిడి, బొప్పాయి, స్టార్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, మల్బరి, ఫల్సా లాంటి పలు రకాల పండ్ల మొక్కలను నాటారు.
ఆదివాసీ రైతులు రాజ్‌మా పంటను సాగు చేస్తున్నారు. రాజ్‌మాకు అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యధిక గిరాకీ వుంది. జిల్లాలో పండించిన రాజ్‌మా 60 శాతం ఉత్తర భారతదేశానికి ఎగుమతి అవుతుంది.
ముఖ్యంగా డ్రోన్. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో డ్రోన్లను వినయోగించి పురుగుమందులను పిచికారి చేస్తున్నారు. డ్రోన్ల వినియోగంతో కూలీల సమస్యను అధిగమించడమే కాకుండా, పురుగుమందులపై పెట్టే ఖర్చు 40 శాతం వరకు ఆదా అవుతున్నాయి.