11 Dead

    Bangladesh: మినీ బస్సును ఢీకొన్న రైలు.. 11 మంది మృతి

    July 30, 2022 / 08:36 AM IST

    పట్టాలపై నుంచి వెళ్తున్న మినీ బస్సును ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో శుక్రవారం జరిగింది.

    రాజస్థాన్‌లో రక్తమోడిన రోడ్డు : 11 మంది మృతి

    November 23, 2019 / 04:05 AM IST

    రాజస్థాన్‌లో రోడ్డు రక్తమోడింది. మినీ బస్సులు ఢీకొనడంతో 11 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటన కుచమాన్ వద్ద చోటు చేసుకుంది. మృతదేహాలు, రక్తంతో ఆ ప్రాంతం భీతావహంగా మారిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మరికొంతమంద

    గణేష్ నిమజ్జనంలో ప్రమాదం : బోటు మునిగి 11మంది మృతి

    September 13, 2019 / 04:16 AM IST

    మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సమీపంలో గణేష్ నిమజ్జనంలో విషాదం జరిగింది. గణేష్ నిమజ్జనానికి వెళ్లిన ఓ బోటు ప్రమాదానికి గురైంది. నీళ్లలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 11మంది

    విరగిపడ్డ  కొండచరియలు : 11మంది మృతి 

    February 5, 2019 / 05:02 AM IST

    బొలీవియా: బొలీవియాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాజధాని లా పాజ్ వాయువ్య దిశలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఫిబ్రవరి 2న �

    నడి సముద్రంలో తగులబడ్డ ఓడలు : భారతీయులు మృతి 

    January 22, 2019 / 07:13 AM IST

    రష్యా  : నడి సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడల్లో అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11మంది మృతి చెందారు. వీరిలో పలువురు భారతీయులు కూడా వున్నారు. చైనా, రష్యా దేశాల సముద్ర జలాలను విడదీసే క్రెచ్ స్ట్రెయిట్ జలసంధిలో రెండు ఓడలు తగులబడిపోయిన ఘటనలో

10TV Telugu News