Home » 2019
అక్కినేని నాగచైతన్య, సమంత, దివ్యాంక కౌశిక్ ప్రధాన పాత్రలలో శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం మజిలి. ఇప్పటికే చిత్రానికి సంబంధించి పలు సాంగ్స్ విడుదల చేసిన టీం తాజాగా ‘మాయ మాయ’ సాంగ్‌కి సంబంధించి వీడియో టీజర్ రిలీజ్ చేసింద�
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజులపాటు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలు ప్రతీ ఏడాది నిర్వహించడం ఆనవాయితీ. వసంతోత్సవాలను ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వ
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) మెడికల్ ఆఫీసర్ (గ్రూప్-A) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (సెకండ్-ఇన్- కమాండ్), స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ (డిప్యూటీ కమాండెంట్), కేంద్ర భద్రతా బలగా
CBSE విద్యార్థులకు వచ్చే సంవత్సరం నుంచి పాఠ్యాంశాల జాబితాలో మూడు కొత్త సబ్జెక్టులు వచ్చి చేరనున్నాయి. CBSE పాఠశాలల బోధన ప్రణాళికలో కృత్రిమ మేధ, యోగ, చిన్నారుల సంరక్షణ విద్యను పాఠ్యాంశాలుగా బోధించనున్నారు. ఈ మూడు కూడా విద్యలో భాగం కానున్నాయి. ఇటీ�
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లో అసిస్టెంట్ డైరెక్టర్, అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 275 ఖాళీలున్నాయి. మార్చి 26 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతు
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) చార్టర్డ్ అకౌంటెంట్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మార్చి 26 నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగ
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ పెళ్లి చేసుకున్న మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ దీపికా పదుకొనే.. వెండితెరపై మెరిసి ఏడాది అవుతోంది. అయితే తాజాగా ఆమె ఓ కొత్త సినిమాలో మరింత కొత్తగా..డీగ్లామరస్ లుక్ లో అభిమానులకు కనిపించబోతుంది. ప్రస్తుతం ఆమె ‘చపా�
పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న వివేక్ ఎంపీ సీటు వస్తుందని ఆశించారు. అయితే గులాబీ దళపతి కేసీఆర్..వెంకటేశ్ నేతకానికి టికెట్ కన్ఫాం చేశారు. దీనితో ప్రభుత్వ సలహాదారు పదవికి వి�
సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘చిత్రలహరి’. ‘నేను శైలజ’ ఫేమ్ తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రలహరిలో రెండో ఆడియో సాంగ్ రిలీజ్ అయింది. కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. మైత్రీ మూవీ మేకర్స�
సంచలనాలకి కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల మణికర్ణిక అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో కంగనా నటనకి ప్రేక్షకులు జేజేలు పలికారు. ప్రస్తుతం తాను తమిళనాడు దివంగత మాజీ ముఖ