Home » 2nd T20I
India vs England 2nd T20I : ఇంగ్లండ్తో చెన్నైలో జరిగిన రెండో టీ20లో భారత్ 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే న్యూజిలాండ్ ఒక మ్యాచ్ గెలిచి ఆధిక్యంలో ఉంది. దీంతో సిరీస్ నిలుపుకోవాలంటే టీమిండియా ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. గత వన్డే మ్యాచుల్లో విఫలమైన న్యూజిలాండ్ టీ20లో మాత్రం పుంజుకుని, విజయం సాధించింది.
టీ20 సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
భారతదేశం మరియు వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్ల T20 సిరీస్లో రెండవ మ్యాచ్ ఈరోజు అంటే శుక్రవారం, ఫిబ్రవరి 18న జరుగుతుంది. తొలి టీ20లో రోహిత్ బ్రిగేడ్ విజయం సాధించగా..
వెస్టిండీస్-భారత్ మధ్య ఇవాళ(18 ఫిబ్రవరి 2022) రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగబోతుంది. రాత్రి 7 గంటలకు కోల్కతా వేదికగా మ్యాచ్ జరగనుండగా.. 3 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే..