-
Home » 8th Pay Commission Salary Hike
8th Pay Commission Salary Hike
ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. 2026 బడ్జెట్ తర్వాతే జీతాల పెంపు? 8వ వేతన సంఘం అమలు ఎప్పుడంటే?
8th Pay Commission Salary Hike : 8వ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపుదల ఇంకా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. జనవరి 1, 2026న జీత సవరణ ప్రకటన లేదు. 8వ వేతన సంఘం అమలు షెడ్యూల్ ప్రకారం పూర్తయ్యే అవకాశం లేదని స్పష్టం అవుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న వేతనాలు.. డీఏ, హెచ్ఆర్ఏ పెంపు.. ఎప్పటినుంచంటే?
8th Pay Commission : జనవరి 1, 2026 నుంచి 8వ వేతన సంఘం అమలు కానుంది. కేంద్ర ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు భారీగా పెరగనున్నాయి.
8వ వేతన సంఘంపై కీలక అప్డేట్.. భారీగా పెరగనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు..!
8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు భారీగా పెరగనున్నాయి.
8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్.. భారీగా పెరగనున్న ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు.. ఎంత ఉండొచ్చంటే
8th Pay Commission : 8వ వేతన సంఘం కీలక అప్డేట్.. కొత్త వేతన సంఘం ప్రకారం.. కనీస వేతనం రూ. 20వేల నుంచి రూ. 57,200 వరకు పెరిగే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లకు బిగ్ షాక్? జీతాలు పెరగడం లేదా ఏంటి? 8వ వేతన సంఘం లేటెస్ట్ అప్డేట్ ఇదిగో..!
8th Pay Commission : 8వ వేతన సంఘంలో జీతం పెరుగుతుంది కానీ అలవెన్సులు తగ్గుతాయా? 7వ వేతన సంఘంలో జీతం పెరుగుదలతో పాటు 101 అలవెన్సులు రద్దు అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission : ఉద్యోగుల జీతాలు పెరిగే డేట్ ఇదేనా? ఎంత పెరగొచ్చు? ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!
8th pay commission : 8వ వేతన సంఘం అమలుపైనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల చూపు.. ఎప్పుడు అమల్లోకి వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 1, 2026 నుంచి అమలు కానుందా? జీతాలు ఎంత పెరగొచ్చు? పూర్తి వివరాలు మీకోసం..
8వ వేతన సంఘం కీలక అప్డేట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరగనున్నాయంటే?
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. 8వ వేతన సంఘం 2026లో అమలు అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంతవరకు పెరగవచ్చుననే చర్చ జరుగుతోంది. ఉద్యోగుల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది.