Home » Aadi Saikumar
'షణ్ముఖ' సినిమా అమ్మాయిల మిస్సింగ్ కేసులు, ఆరు తలలతో పుట్టిన మనిషితో థ్రిల్లింగ్ గా సాగుతుంది.
నేడు ఆది సాయి కుమార్ పుట్టిన రోజు కావడంతో శంబాల సినిమా నుంచి హీరో ఆది ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ అయిపోగా ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.
సూపర్ హిట్ కాంబో రిపీట్ చేస్తూ కొత్త సినిమాని అనౌన్స్ చేసిన ఆది సాయి కుమార్.
ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులకు అనుమతి ఇవ్వడంతో టాలీవుడ్ నటులు మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.
'CSI సనాతన్' అంటూ ఆది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ(OTT) సత్తా చాటుతోంది.
టాలీవుడ్‌కు సాయి కుమార్ కుమారుడిగా, వారసత్వ హీరోగా ఆది ఎంట్రీ ఇచ్చాడు. ప్రేమ కావాలి సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. తనకంటూ నటుడిగా ఓ ప్రత్యేక ముద్రను వేశారు. ఆది నటుడిగా కెరీర్‌ను మొదలుపెట్టి నేటికి పన్నెండేళ్లు పూర్తయ్యాయి.
2022 ఏడాది మొత్తం కూడా బాక్సాఫీస్ వద్ద సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఆది సాయి కుమార్ ట్రెండ్ కనిపించింది. వరుస ఆఫర్స్ అందుకుంటూ వైవిధ్యభరితమైన పాత్రలతో..........
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన తాజా చిత్రం ‘టాప్ గేర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. హిట్, ఫ్లాప్‌లతో తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న హీరోగా ఆది మం�
వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఇప్పుడు మరో యాక్షన్ థ్రిల్లర్ "టాప్ గేర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి కె.శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలోని పాట విడుదల చేయడా�