Shambhala : శంబాల నుంచి మ‌రో సాంగ్ వ‌చ్చేసింది.. ప‌దే ప‌దే ఈ జీవితం..

ఆది సాయి కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్(Shambhala). యగంధర్ ముని దర్శకత్వం తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వహించారు. అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ కీలక పాత్రల్లో న‌టిస్తున్న ఈ చిత్రం నుంచి ప‌దే ప‌దే ఈ జీవితం అంటూ సాగే పాట‌ను విడుద‌ల చేశారు.