Home » Shambhala
శంబాల మూవీ హిట్ తో క్రేజీ బ్యానర్ లో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్న హీరో హీరో అది సాయి కుమార్(Aadi Saikumar).
క్రిస్మస్ అనేది సినిమా(Christmas Movies) పరిశ్రమకు మంచి సీజన్ గా చెప్పుకుంటారు. వరుసగా సెలవులు ఉంటాయి కాబట్టి, ఈ సీజన్ లో తమ సినిమాలను విడుదల చేసుకునేందుకు చాలా మంది మేకర్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.
ఆది ఎంత కష్టపడుతున్న హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది.(Shambhala Review)
ఆది మీడియాతో మాట్లాడుతూ శంబాల సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.(Shambhala)
ఆది సాయి కుమార్ నటిస్తున్న చిత్రం ‘శంబాల’(Shambhala). సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి యగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజయి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. (Shambhala)
ఆది సాయి కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్(Shambhala). యగంధర్ ముని దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వహించారు.