Home » Aam Aadmi Party
సోనియా గాంధీ విపక్షాల నేతలతో ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు వర్చువల్‌గా సమావేశం కానున్నారు. విపక్షాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.
గుజరాత్‌లో 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లుగా.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అహ్మదాబాద్‌లో ప్రకటించారు.
దేశరాజధాని ఢిల్లీలో మద్యం హోం డెలివరీలు 2021, జూన్ 11వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే..ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కరోనా కేసులు తగ్గుతుండటంతో.. ఇంటికే మద్యం విక్రయాలను అనుమతిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్�
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘర్షణలపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. గత రెండు దశాబ్దాల తర్వాత ఘోరమైన అల్లర్లు జరిగాయని అంచనా. అయితే..ఐబీ అధికారి అంకిత్ శర్మ దారుణ హత్యకు గురికావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్య తీ�
ఢిల్లీలో మూడోసారి అధికార పీఠంపై ఆప్ కూర్చోబోతోంది. సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం 70 నియోజకవర్గాలున్న ఢిల్లీలో ఆప్ 62 స్థానాల్లో విజయదుందుభి మ్రోగించింది. అనతికాలంలోనే ప్రజల మన్ననలను చూరగొంది ఆప్ పార్టీ. ఈ క్రమంలో అ�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధిక్యం కొనసాగిస్తూ విజయం దిశగా దూసుకుపోతోంది. ఆప్ పార్టీ నేతలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో పంజాబ్ లోని అమృత్ సర్ లో ఆప్ కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటు వేడుకలు జరుపుకుంటున్నార�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. శుక్రవారం జనవరి 24న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముస్తాఫాబాద్, కారావాల్ నగర్, గోకుల్‌పురి ప్రాంతాల్లో 3 బహిరంగ సభల్లో ప్రసంగిస్తుండగా, పార్ట�
ప్రయాగ్ రాజ్ : లోక్ సభ ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ నుంచి తొలిసారిగా ట్రాన్స్ జెండర్ పోటీ చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లోక్ సభ స్ధానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరుఫున “భవానీ మా” గా సుపరిచితురాలైన భవానీనాధ్ వాల్మీకి బర
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నజర్ సింగ్ మన్షాహియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ సమక్షంలో మంగళవారం (ఏప్రిల్ 23)న కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మన్సా నుంచి ఆప్ అభ్యర్థిగా పో�