-
Home » AAY
AAY
ఓటీటీలోకి నార్నె నితిన్ ‘ఆయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా నటించిన మూవీ ఆయ్.
ఏపీ వరద బాధితులకు ‘ఆయ్’ టీమ్ సాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు
వర్షం, మబ్బుల కోసం అయిదు నెలలు ఆగిపోయిన ఎన్టీఆర్ బామ్మర్ది సినిమా షూట్..
ఆయ్ సినిమా మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో విజువల్స్, లొకేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు.
'ఆయ్' మూవీ రివ్యూ.. ముగ్గురు ఫ్రెండ్స్ ఫుల్ గా నవ్వించేశారుగా..
ఆయ్ సినిమాని ముందు నుంచి కూడా కామెడీ ఎంటర్టైనర్ అనే చెప్తూ ప్రమోట్ చేసారు. దానికి తగ్గట్టే సీరియస్ క్యాస్ట్ సబ్జెక్టుని కూడా కామెడిగానే చూపించారు.
ఎన్టీఆర్ బామ్మర్ది కోసం హీరో నిఖిల్..
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ మ్యాడ్ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు.
Narne Nithiin : ఎన్టీఆర్ బామ్మర్ది ఫస్ట్ సినిమా ఆగిపోయిందా? హీరో ఇలా.. నిర్మాత అలా..
ఆల్రెడీ మ్యాడ్ సినిమా వచ్చి హిట్ అయింది. ఇప్పుడు ఆయ్ సినిమా రాబోతుంది కానీ అసలు నార్నె నితిన్ ని హీరోగా పరిచయం చేస్తూ అనౌన్స్ చేసిన సినిమా శ్రీశ్రీశ్రీ రాజావారు మాత్రం ఇంకా రాలేదు.
పిఠాపురంలో మొదటి సినిమా ఈవెంట్ ఇదే.. పవన్ కళ్యాణ్ అడ్డాలో ఎన్టీఆర్ బామ్మర్ది..
పిఠాపురంలో మొదట జరగబోయే సినిమా ఈవెంట్ ని ప్రకటించారు.
'పుష్ప 2' తప్పుకోవడంతో.. స్వాతంత్ర్య దినోత్సవం రోజు లైన్లోకి వచ్చిన ఎన్టీఆర్ బామ్మర్ది, రానా..
పుష్ప 2 షూటింగ్ అవ్వకపోవడంతో సినిమాని డిసెంబర్ కి వాయిదా వేశారు.
ఎన్టీఆర్ బామ్మర్ది నెక్స్ట్ సినిమా టైటిల్ వచ్చేసింది.. టైటిల్ భలే ఉందండి ఆయ్..
ఎన్టీఆర్ బామ్మర్ది నెక్స్ట్ సినిమా టైటిల్ వచ్చేసింది. గీతాఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమా టైటిల్ భలే ఉందండి ఆయ్.