Home » Abhishek Sharma
మెల్బోర్న్ వేదికగా భారత్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా (IND vs AUS 2nd T20) విజయాన్ని సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా ఆసీస్ ముందు (IND vs AUS 2nd T20) 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
వర్షం కారణంగా భారత్, ఆసీస్ జట్ల మధ్య (IND vs AUS) తొలి టీ20 మ్యాచ్ రద్దైంది.
సెప్టెంబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును (ICC Player of the Month ) అభిషేక్ వర్మ కైవసం చేసుకున్నాడు.
సోదరి కోమల్ శర్మ వివాహానికి అభిషేక్ శర్మ (Abhishek Sharma) హాజరుకాలేదు.
Tilak Varma ind a vs aus a ODI : ఇండియా ఏ వర్సెస్ ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరిగింది.
ఆస్ట్రేలియా-ఏతో ప్రారంభమైన రెండో అనధికారిక వన్డేలో అభిషేక్ శర్మ (Abhishek Sharma) విఫలం అయ్యాడు.
ఆసియా కప్ 2025లో 7 మ్యాచ్ల్లో అభిషేక్ 314 పరుగులు సాధించాడు.
"మా మధ్య మంచి అవగాహన ఉంది. అతనితో కలిసి బ్యాటింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఈ టోర్నమెంట్లో అతడు అద్భుత ప్రదర్శన చేశాడు" అని అన్నాడు.
ఫైనల్ మ్యాచ్లో పాక్ పై గెలిచినా కూడా భారత జట్టు (IND vs PAK )ఆసియాకప్ ట్రోఫీని అందుకునేందుకు నిరాకరించింది.