Home » Accident
సిద్ధిపేట జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఆటోను ఢీకొంది. ప్రమాదం సమయంలో ఆటోలో 10 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
నగర శివార్లలోని కొంపల్లిలో (Kompally) రోడ్డు ప్రమాదం జరిగింది. కొంపల్లిలోని బిగ్ బజార్ వద్ద ఆదివారం అర్ధరాత్రి మితిమీరిన వేగంతో కారు డివైడర్ను (Divider) ఢీకొని బోల్తా పడింది.
మెక్సికోలో (Mexico) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న ట్రక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 49 మంది వలసదారులు మృతి చెందినట్లు సమాచారం.
నిన్న రాత్రి శంషాబాద్ లో తన షూటింగ్ ముగించుకొని కారులో ఇంటికి బయల్దేరింది లహరి. లహరినే సొంతంగా డ్రైవ్ చేస్తుంది. దారిలో ఓ బైక్ ను తప్పించబోయి ఢీ కొట్టింది. దీంతో బైక్.......
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పునూతల మండలం వెల్టూర్ గేట్ వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢికొన్నాయి
మంచిర్యాల జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పెండ్లి బృందం బస్సు, ఆగి ఉన్న లారీని ఢీకొంది.
కొన్ని ప్రమాదాలు చాలా విచిత్రంగా జరుగుతుంటాయి. ఊహకందని రీతిలో, రెప్పపాటులో జరిగిపోతాయి. అంతేకాదు ప్రమాదంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల వాహనాలు..
అంత్యక్రియలకు వెళ్లివస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరగడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన బీహార్లోని జుమైలో మంగళవారం చోటుచేసుకుంది.
నగరంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం సృష్టించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఘనపురం మండలం గాంధీనగరం వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని పోలీస్ పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొంది.