Home » ACCUSED
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతా రెడ్డి చెప్పినవన్నీ నిజాలే అని, రాష్ట్ర పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం విచారణ జరగనుంది.
సత్యసాయి జిల్లా ఎస్పీతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతే కాకుండా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో టీడీపీ నేతలు వరుస లైంగిక వేధింపులకు పాల
ఉత్తరప్రదేశ్లో రూ.45 దొంగతనం కేసులో నిందితుడికి కోర్టు నాలుగు రోజులు జైలు శిక్ష విధించింది. ఓ వ్యక్తి జేబులో నుంచి 45 రూపాయలు కొట్టేసిన దొంగను పట్టుకుని 24 ఏళ్లకు జైలు శిక్ష విధించారు. ఈ తీర్పు ఇప్పుడు వైరల్గా మారింది.
హైదరాబాద్లో భారీ పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలపై దాడులు, పేలుళ్లకు కుట్ర పన్నిన మహమ్మద్ జావిద్ అనే నిందితుడితోపాటు, మరికొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
హైదరాబాద్, జూబ్లీహిల్స్ రేప్ కేసుకు సంబంధించి నిందితుల విషయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మైనర్లు అయిన నిందితులను మేజర్లుగా పరిగణించాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రాణ స్నేహితులే ఓ వ్యక్తి ప్రాణాలు తీశారు. స్నేహితుడిని హతమార్చిన మూడు నెలలకు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. హత్యకు గురైన యువకుడి బైక్ వారిని పట్టించింది. దీంతో నిందితులు కటకటాల్లో చిప్పకూడు తింటున్నారు. మిత్రద్రోహానికి కారాగారంలో �
'తుంగ 777 చార్లీ' శునకం దావణగిరి జిల్లాలో జరిగిన హత్యాచారం కేసుని ఛేదించి నిందితుడిని పట్టించింది.
ఆరుగురు నిందితుల డీఎన్ఏ వివరాలు సేకరించాలని పోలీసులు నిర్ణయించారు. కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లతోపాటు, సాదుద్దీన్ డీఎన్ఏను కూడా పోలీసులు సేకరించాలి అనుకుంటున్నారు.
మొహమ్మద్ జావెద్ అనే వ్యక్తి హింసకు ప్రధాన కారకుడిగా గుర్తించారు పోలీసులు. దీంతో అతడిపై చర్య తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రయాగ్రాజ్ డెవలప్మెంట్ అథారిటీ (పీడీఏ) ఆధ్వర్యంలో జావెద్ ఇంటికి అధికారులు నోటీసులు ఇచ్చారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు పోలీసు కస్టడీలో ఉండగా, మరో ఇద్దరు నిందితుల కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది. దీంతో శనివారం ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించనున్నారు.