Home » ACCUSED
నాలుగు రోజులపాటు సాదుద్దీన్ మాలిక్‌ను విచారిస్తారు. చంచల్‌గూడ జైలు నుంచి నిందితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తాంచారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారు. తర్వాత సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల్లో ఇప్పటివరకు నలుగురు అరెస్టుకాగా, మరో మైనర్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు సమాచారం.
సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మొత్తం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.
సొంత చెల్లెలిని హత్య చేసిన సోదరులకు మరణ శిక్ష విధిస్తూ హరిద్వార్ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. అత్యంత అరుదైన కేసుగా పరిగణిస్తూ నిందితులకు మరణ శిక్ష విధించడమే సరైన చర్య అని కోర్టు అభిప్రాయపడింది.
తల్లిని చంపేసి.. నల్లమలలో ఉన్న తన స్నేహితుల వద్ద తలదాచుకునేందుకు వచ్చాడు. సాయితేజ ఫ్రెండ్ శివతో గొడవ జరగడంతో.. సాయితేజను మల్లెలతీర్థం ఆలయం సమీపంలో శివ బండరాయితో కొట్టి చంపాడు.
పోలీసుల కళ్లు గప్పి కోర్టు ప్రాంగంణం నుంచి పరారైన ఖైదీని ఫాస్టాగ్ సాయంతో పోలీసులు పట్టుకున్న ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
తల్లీకొడుకు పద్మ, సంతోష్ ఆత్మహత్య కేసులో ఏడుగురు నిందితుల్లో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు ఉన్నారు. అయితే సీఐ నాగార్జునను అరెస్టు చేయకపోవడంపై పలు అనుమానాలు ఉన్నాయి.
గచ్చిబౌలి దోపిడీకి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దోపిడీతో సంబంధం ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టారు
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో కారు బీభత్సం కేసులో నిందితులు రోహిత్, స్నేహితుడు సుమన్ కు రిమాండ్ విధించారు. అర్ధరాత్రి బంజారాహిల్స్ రోడ్ నెం.2లో కారు ఢీకొని ఇద్దరు మృతి చెందారు.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తోన్న ఢిల్లీకి సమీపంలోని సింఘు సరిహద్దు వద్ద శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.