Home » ACCUSED
కేరళలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా అతడు ఎస్ఐ చెవి కొరికాడు. ఈ ఘటన కాసరగాడ్ లో చోటు చేసుకుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితులకు కోర్టు నోటీసులు
మెదక్ జిల్లా టేక్ మాల్ మండలం వెంకటాపురంలో సజీవ దహనం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సినిమా కథను తలదన్నేలా విధంగా మర్దర్ కథన నడిపాడు ధర్మానాయక్. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన మేనల్లుడితో కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు.
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఓ నిందితుడిని సబ్ జైలుకు తరలిస్తుండగా తప్పించుకున్నాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో నిందుతులకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ అధికారులపైనే రాష్ట్ర పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. బిర్భూమ్ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడిగా ఉన్న లాలోన్ షేక్ అనే వ్యక్తి సీబీఐ కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఒక బాలికను కారులో కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడో యువకుడు. అయితే, ఆ కారును వెంటాడారు బాలిక తండ్రి, కుటుంబ సభ్యులు. చివరకు నిందితుడు కారు వదిలేసి అడవిలోకి పారిపోయాడు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు కస్టడీ
పంజాబ్ టాస్క్‌ఫోర్స్ కొద్దికాలంగా రాజ్ హుడా ఆచూకీ కోసం వెతుకుతోంది. అయితే పోలీసుల కంట పడకుండా ఒక చోట నుంచి ఒక చోటకు మారుతూ తెలివిగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇంతకుముందు పంజాబ్‌లోనూ, ఆ తర్వాత హర్యానాలోనూ, ఒకసారి హిమాచల్ ప్రదేశ్‌లోనూ కనిపి�
తెలంగాణలో సంచలనం సృష్టించిన అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుల రిమాండ్‌కు హైకోర్టు అనుమతించింది. ముగ్గురు నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది.