Home » Actress Prema
Actress Prema: తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి ప్రేమ.. కన్నడ నటి అయినా చూడగానే ఆకట్టుకునే రూపం, చక్కటి చిరునవ్వుతో తెలుగు అమ్మాయిలా కనిపించేవారు. చాలా కాలం తర్వాత ఆమె ఫొటోలు కన్నడ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయ�