Home » Actress Raksha Gowda
కాలేజీలో జగతి సంతాప సభ ఏర్పాటు చేస్తారు. ఖాళీ అయిన ఎండీ సీటుపై శైలేంద్ర కన్నేస్తాడు. ఆ సీటు అతనికి దక్కుతుందా? 'గుప్పెడంత మనసు' సీరియల్లో ఏం జరగుతుంది?
దేవయాని, శైలేంద్ర మహేంద్ర కుటుంబంపై కుట్రలు పన్నుతూనే ఉన్నారు. తన తల్లి మరణానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనంటాడు రిషి. జగతి మరణానికి కారకులెవరో రిషికి తెలిసిపోతుందా?
జగతి చనిపోయిన తర్వాత మహేంద్ర తీవ్రంగా కుమిలిపోతాడు. మరోవైపు శైలేంద్ర తన కుట్రలు కంటిన్యూ చేస్తాడు. జగతి లేకుండా 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎటువంటి మలుపులు తిరగబోతోంది?
ప్రాణాపాయ స్థితిలో ఉన్న జగతి కళ్లు తెరుస్తుంది. వసుధరని పెళ్లి చేసుకోమని రిషిని అడుగుతుంది. జగతిని గన్‌తో కాల్చిన వ్యక్తి దగ్గరకి వెళ్తాడు శైలేంద్ర.. ఆ తరువాత ఏం జరిగింది?
ఆసుపత్రి బెడ్‌పై ప్రాణాపాయ స్థితిలో ఉన్న జగతి కళ్లు తెరుస్తుంది. అమ్మా అని పిలిచిన రిషిని చూసి భావోద్వేగానికి గురవుతుంది. రిషిని ఓ కోరిక కోరుతుంది. రిషి నెరవేరుస్తాడా?
ఆసుపత్రి బెడ్‌పై స్పృహ లేకుండా ఉన్న జగతిని రిషి 'అమ్మా' అని పిలుస్తాడు. తనని క్షమించమని అడుగుతాడు. రిషి పిలుపుకి జగతి కళ్లు తెరుస్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది?
రిషికి కొన్ని నిజాలు చెప్పి ఇంటికి తీసుకురావాలని.. రిషిని, వసుధరని ఒక్కటి చేయాలని బయలుదేరిన జగతి ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉంటుంది. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? జగతి ప్రాణాలతో బయటపడుతుందా?