Home » Addanki Dayakar
కవిత బెయిల్పై అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు
సబిత కంటతడి.. కాంగ్రెస్ కౌంటర్
Addanki Dayakar: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందే పొలిటికల్ డ్రామా ఆడారని చెప్పారు.
Lok Sabha Elections 2024: ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదే ఆసక్తికరంగా మారింది.
బిజీగా ఉన్నానని చెబితే కవితకు మినహాయింపు ఇస్తున్నారని చెప్పారు. మరి..
ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనతోనే NVSS ప్రభాకర్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
వైఎస్ షర్మిల ఏపీకి వచ్చి కాంగ్రెస్ ను బలోపేతం చేయడం అనేది మీకు నచ్చకపోవచ్చు. అందుకని కాంగ్రెస్ మీద అక్కసు వెళ్లబోసుకుంటున్నారేమో?
వరంగల్ పార్లమెంట్ నుంచి అద్దంకి దయాకర్ పోటీ చేస్తారని విస్తృత ప్రచారం జరిగింది. కానీ అద్దంకి దయాకర్ పేరును ఏ జిల్లా అధ్యక్షుడు ప్రతిపాదించలేదంటున్నారు.
ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు.
ఇప్పటివరకు చర్చలో ఉన్న పేర్లలో మార్పులు జరిగాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేయించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉంది.