Home » Addanki Dayakar
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..!
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్థానాలపై కసరత్తు పూర్తైంది.
అనేక రకాల ఈక్వేషన్లు, అనేక రకాల వ్యక్తులను పరిగణలోకి తీసుకున్న తర్వాత అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో అభ్యర్ధిని బరిలోకి దింపితే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. ఒకవేళ 40 మంది ఎమ్మెల్యేల ఓట్లకు బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు.
వారిని ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు రాబట్టాలనే వ్యూహం రచించింది హస్తం పార్టీ.
హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గౌరవిస్తున్నానని చెప్పారు. మందుల శామ్యూల్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ప్రచారం కూడా చేస్తానని చెప్పారు.
Congress Release Final List : పటాన్ చెరు టికెట్ ను గతంలో నీలం మధుకు కేటాయించిన కాంగ్రెస్.. ఆయన స్థానంలో ఆ టికెట్ ను కాట శ్రీనివాస్ గౌడ్ కు ఇచ్చింది. ఇక సూర్యాపేట టికెట్ ను రాంరెడ్డి దామోదర్ రెడ్డికే ఇచ్చింది.
Addanki Dayakar : అసెంబ్లీలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు.. నిన్ను పొగిడినప్పుడే నువ్వు ఏ పార్టీ తొత్తుగా ఉన్నావో అర్థమైంది. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
కాంగ్రెస్‌లో చేరేందుకు ఈటల రాజేందర్ తొలుత రేవంత్‌రెడ్డితో సంప్రదింపులు జరిపాడు. కానీ, వ్యాపారాలు కాపాడుకోవడానికి బీజేపీలోకి పోయిండని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు.
ఏదో ఆవేశంలో నోరు జారి అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. వెంకట్ రెడ్డికి వ్యక్తిగతంగా క్షమాపణ చెబుతున్నట్లు దయాకర్ తెలిపారు. తన వ్యాఖ్యల పట్ల బాధ పడుతున్న కోమటిరెడ్డి అభిమానులు తనను క్షమించాలని ఆయన కోరారు.