Home » Adilabad
ఉత్తర తెలంగాణలో అధిక విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేస్తున్న రైతుల కష్టాలు తీరవా ? నష్టాల్లోనే కొనసాగాలా ? ఈసారి కూడా రైతులు నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం…వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు కుమ్మక్కు కావడమే. ఆరుగాలం శ్రమ
తెలంగాణ ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను నిజం చేస్తుంది. బండల నాగాపూర్‌లో డబుల్ బెడ్‌రూం ఇండ్లు ప్రారంభోత్సవం మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలతో ఈ ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నది. నాగాపూర్‌లో గత ఏడాద
ఆదిలాబాద్ : కల్తీ పత్తి విత్తనాలు కాటేసి, రైతన్నలు నిండా మునిగిన తర్వాత వ్యసాయ శాఖ అధికారులు ఇప్పుడు కళ్లు తెరిచారు. సీజన్ ప్రారంభంలో కల్తీ విత్తనాల దందాను అడ్డుకోవాల్సిన అధికారులు పంట నష్టపోయిన తర్వాత కంటి తుడుపు చర్యగా దాడులు ప్రార�
హైదరాబాద్ : మరలా చలి పెరుగుతోంది. రాత్రి వేళల్లో శీతలగాలులు వీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈశాన్య, తూర్పు భారతం నుండి తెలంగాణ రాష్ట్రం వైపు చలిగాలులు వీయడమే దీనికి కారణమని వాతావరణ శాఖ �
ఆదిలాబాద్: విదేశీ సాంకేతికను వినియోగించుకుంటూ బొగ్గు ఉత్పత్తి చేస్తోన్న సింగరేణి సంస్థ తమ ఆస్తులను కాపాడుకోవడంలో మాత్రం విఫలమవుతోంది. కోట్ల విలువ చేసే సామగ్రి దొంగల పాలవుతున్నా పట్టీపట్టనట్లు వదిలేస్తోంది. నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేయకు�
ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర వైభవంగా ప్రారంభం అయింది.
ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గిరిజనుల ఆరాధ్య దైవం కెస్లాపూర్ నాగోబా ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సోమవారం (ఫిబ్రవరి 4,2019) అర్ధరాత్రి నుంచి ప్రారంభంకానుంది. నాలుగురోజుల కిందట మెస్రం వంశీయులు జన్నారం మండలం హస్తలమ�
సంప్రదాయాలను అనుసరించటంలోను..వాటిని అమలు చేయటంలోను..వాటిని పాటింటచటంలోను గిరిజనులు వారికి వారే సాటిగా వుంటారు. ఈ క్రమంలోనే ఆదివాసీ గిరిజనులైన తోడసం వంశస్తుల ఆరాధ్యదైవమైన ఖాందేవ్ జాతరలో ఓ గిరిజన ఆడపడుచు రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్క�
ఆదిలాబాద్ డీఈవో రవీందర్ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి.
హైదరాబాద్ : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఆగ్నేయ ప్రాంతంలో అండమాన్ వద్ద ఈ ద్రోణి ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలిపింది. ఇక వాతావరణ విషయానికి వస్తే…రాష్ట్రంలో