Home » adressed
పేదలకు అందే ప్రతి సంక్షేమ పథకంలోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి కనిపిస్తారని వైఎస్ విజయమ్మ చెప్పారు. రాశేఖరరెడ్డి మన మధ్యలో భౌతికంగా దూరమైనా.. ఆయన చేసిన పనులు ఎప్పుడూ మనతోనే ఉంటాయన్నారు.
ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ను చూసి భారతీయులంతా గర్వపడుతున్నారని పీఎం మోడీ అన్నారు.
రాష్ట్రంలో రూ.24 వేల కోట్ల రైతు రుణ మాఫీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.