Home » afghanistan
అఫ్ఘానిస్తాన్ అంతర్గత మంత్రి , తాలిబాన్ కో డిప్యూటీ లీడర్ సిరాజుద్దీన్ హఖ్కానీ హైస్కూల్స్ కు బాలికలను తిరిగి అనుమతిస్తామని చెప్పారు. త్వరలో గుడ్ న్యూస్ ఉంటుందని చెప్పిన ఆయన.. ఎవరైతే ఆందోళనలు చేస్తూ రోడ్లకెక్కారో వారు ఇళ్లల్లోనే ఉండాలని చె�
జమ్ము-కాశ్మీర్లో తీవ్రవాదులు మెరుగైన ఆయుధాలు వాడుతున్నట్లు సైనికులు గుర్తించారు. తీవ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలిస్తే కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
ఆఫ్ఘనిస్తాన్లోని మజార్-ఇ-షరీఫ్‌లో గురువారం మినీబస్సుల్లో రెండు బాంబు పేలుళ్లు సంభవించినట్లు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది. మజార్-ఇ-షరీఫ్‌లోని వివిధ జిల్లాలలో గురువారం నాటి పేలుళ్లు ఒకదానికొకటి నిమిషాల వ్యవధిలో..
అఫ్ఘానిస్థాన్ మరోసారి మరోసారి బాంబులతో దద్దరిల్లింది. కాబుల్‌తో సహా ఐదు చోట్లు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 18మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 65మందికి తీవ్ర గాయాలయ్యాయి.
అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రమూక రెచ్చిపోయింది. మంగళవారం (ఏప్రిల్ 19,2022)రెండు పాఠశాలలపై ఆత్మాహుతి దాడికి పాల్పడగా ఏడుగురు విద్యార్థులు మృతి చెందారు. 20మంది గాయపడ్డారు.
ఆఫ్గాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులోని కునార్లోని షెల్టాన్ జిల్లాలో పాక్ సైన్యం రాకెట్ దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ఐదుగురు చిన్నారులు..
ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ ఆదేశాల ప్రకారం, ఇప్పటి నుండి దేశవ్యాప్తంగా గసగసాల సాగును పూర్తిగా నిషేధించారని ఆఫ్ఘన్లందరికీ తెలియజేయబడింది
అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మీదుగా భారత్ వరకు నిర్మించ తలపెట్టిన ట్రాన్స్ అఫ్గాన్ పైప్ లైన్ నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తుర్క్మెనిస్తాన్ ప్రకటించింది
అప్ఘాన్ బాలికల చదువుపై తాలిబన్లు బ్యాన్ విధించారు. దీన్ని గుర్తించిన ప్రపంచ బ్యాంకు తాలిబన్ల ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.
తాలిబాన్లు సీన్లోకి ఎంటర్ అయ్యాక ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసి దేశం వదిలేసిన ఖలీద్ పాయెందా అమెరికాలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. దాంతో పాటు జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో..