Home » afghanistan
కాబూల్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బాంబు పేలుడు సంభవించింది. టీ20 క్రికెట్ లీగ్ మ్యాచ్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. దీంతో స్టేడియంలో ఉన్న ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు.
మా చుట్టుపక్కల దేశాలకు, ప్రపంచానికి హామీ ఇస్తున్నాం. వేరే దేశాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు మా నేలను వాడుకోవడానికి ఏ దేశానికీ అనుమతించం. ఇతర దేశాలు కూడా మా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని కోరుతున్నాం.
సూఫీ బాబాగా పిలిచే ముస్లిం మత గురువును గుర్తు తెలియని వ్యక్తులు నాశిక్ ప్రాంతంలో దారుణ హత్య చేశారు. అఫ్ఘనిస్తాన్ కు చెందిన 35ఏళ్ల మత గురువు మంగళవారం నాశిక్ లోని యోలా పట్టణానికి వచ్చాడు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
భారీ భూకంపంతో తీవ్రంగా నష్టపోయి అనేక సమస్యలు ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం అమెరికాకు పలు విజ్ఞప్తులు చేసింది.
భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన అఫ్గానిస్థాన్‌కు సాయం చేసేందుకు తాము సిద్ధమని భారత్ తెలిపింది. అఫ్గాన్‌లో ఇటీవల సంభవించిన భూకంపం వల్ల 1,000 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
అఫ్ఘానిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో భూకంపం రావడంతో సుమారు 250 మరణించినట్లు సమాచారం. ఆగ్నేయ నగరం ఖోస్ట్‌కు 44కి.మీ దూరంలో భూకంపం సంభవించింది. మరోవైపు, పాకిస్థాన్‌లోనూ పలు చోట్ల ప్రకంపనలు వచ్చాయి. పెషావర్, ఇస్�
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని గురుద్వారా కర్తే పర్వాన్ ప్రాంతం శనివారం ఉదయం బాంబు పేలుళ్లు, కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది.
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు జైషే మొహమ్మద్, లష్కరే తాయిబా అఫ్గానిస్థాన్‌లోని పలు ప్రావిన్స్‌లలో ఉగ్రవాద శిక్షణ శిబిరాలను కొనసాగిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో తెలిపింది.
Afghanistan : అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ నగరమైన మజార్-ఇ-షరీఫ్‌లో వరుస బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. బుధవారం జరిగిన నాలుగు పేలుళ్లలో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
అఫ్గానిస్తాన్ లో ఇకపై బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ తాలిబాన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా ఆదేశాలు జారీ చేశారు. "ఇది అనవసరమైన మరియు ఖర్చుతో కూడుకుంది" అని తన ఆదేశాల్లో పేర్కొన్నాడు అఖుంద్జాదా.