Home » afghanistan
అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల పాలనలో మహిళలపై వివక్ష, నియంత్రణ కొనసాగుతూనే ఉంది. తాజాగా మహిళల్ని పార్కుల్లోకి రాకుండా నిషేధం విధించారు. నైతిక శాఖా మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు.
విద్యాహక్కు కోసం నిరసనలు తెలిపే యువతులపై తాలిబన్అధికారులు రెచ్చిపోయారు. కొరడాతో అఫ్ఘాన్ మహిళలపై తాలిబన్ అధికారి దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది.
అఫ్ఘనిస్తాన్‌లోని ఒక విద్యా సంస్థలో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. సోమవారం ఒక విద్యా సంస్థకు చెందిన క్లాస్ రూమ్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 53 మంది మరణించారు. మృతులంతా మహిళలే.
అతడు అఫ్గాన్ లో లేడని, నిజానికి పాక్ లోనే ఉన్నాడని తాలిబన్ల ప్రతినిధి జబివుల్లా ముజాహీద్ చెప్పాడు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పాకిస్థాన్ కు చెందిందని అన్నాడు. పాక్ చెబుతున్న విషయాల్లో నిజం లేదని చెప్పాడు. అఫ్గాన్ విదేశాంగ శాఖ కూడా పాక్ చేసిన ప�
అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీకి ఇది తొలి సెంచరీ కాగా, మొత్తంగా 71వది. కోహ్లీ దెబ్బకు స్కోరు అలుపు లేకుండా పరుగులు పెట్టింది. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించి మునుపటి కోహ్లీని చూపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 2 వికెట్లు మాత్రమే క�
దుబాయి వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్, విరాట్ కొహ్లీ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. కేఎల్ రాహుల్ 26, విరాట్ కొహ్లీ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమ�
పాక్ ఆటగాడు నసీమ్ షా.. లాంగాఫ్ మీదుగా సిక్స్‌లు బాదాడు. పాకిస్థాన్ గెలవడంతో అతడి సంబరం అంబరాన్నంటింది. బౌలర్ అయుండి, అద్భుతంగా బ్యాటింగ్ చేసి పాక్ ను గెలిపించ గర్వంతో మైదానంలో బ్యాట్, హెల్మెట్, గ్లోవ్స్ పడేసి పరుగులు తీశాడు. అతడి వీరవిహారం �
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిపోయింది. ఈ పేలుళ్ళలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, 40 మందికి గాయాలయ్యాయి. ఖైర్ ఖానా ప్రాంతంలోని మసీదులో నిన్న సాయంత్రం ప్రార్థనలు ముగిసిన అనంతరం ఈ బాంబు పేలుళ్ళు చోటుచేసుకున్నాయని
పాకిస్థాన్‌లో తమ ఆర్మీతో మిలటరీ ఔట్‌పోస్టులు ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోంది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీపీఈసీ ప్రాజెక్టుకు తాలిబన్ల పాలిత అఫ్గానిస్థాన్ నుంచి ముప్పు ఉందని చై�
భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఆగస్టు 15వ తేదీని తాలిబాన్ ప్రభుత్వం అఫ్ఘానిస్తాన్ లో కూడా జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. తాము అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తైన సందర్భంగా ఈ సెలవు ఇస్తున్నట్లు పేర్కొంది.