Home » afghanistan
చాహ్ అబ్ జిల్లా గవర్నర్ ముల్లా జమానుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో మరణించిన వారంతా బంగారు గని కార్మికులే. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు.
తాలిబన్లకు భారత్ ఆర్థిక పాఠాలు చెప్పనుంది. నాలుగు రోజుల పాటు అఫ్ఘానిస్థాన్ నీయులకు భారత్ ఆర్థిక,విదేశాంగ విధానాలపై పాఠాలు చెప్పనుంది. ఈకార్యక్రమంలో పలువురు తాలిబన్ ప్రతినిధులు పాల్గొననున్నారు.
తాజాగా 20,000 మెట్రిక్ టన్నుల గోధుమల్ని సరఫరా చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఇండియా-సెంట్రల్ ఏసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం జరిగిన వెంటనే అఫ్ఘాన్‌కు భారత్ గోధుమలు సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకోవడం విశేషం.
అబూ ఉస్మాన్ అల్-కాశ్మీరీ అని కూడా పిలువబడే అహంగర్‌ను ఈ ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. శ్రీనగర్‌లో జన్మించిన అతను ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ జమ్మూ కాశ్మీర్లో రెండు దశాబ్దాలుగా వెతుకు�
ఆప్ఘనిస్తాన్, తజకిస్థాన్ లో భూకంపాలు సంభవించాయి. రెండు దేశాల్లో గంటన్నర వ్యవధిలో వరుస భూ ప్రకంనలు చోటు చేసుకున్నాయి. రెండు దేశాల్లోనూ తెల్లవారుజామున భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.
2021లో అమెరికా దళాలు వెళ్లిపోయిన తర్వాత నుంచి అఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించారు. అన్ని వ్యవస్థలనూ స్వాధీనంలో ఉంచుకుని పాలిస్తున్నారు. అయితే, వాళ్లు పాలన చేపట్టినప్పటి నుంచి ఆర్థిక పరిస్థితి దిగజారింది. పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయింద�
తాలిబన్లకు ఐక్యరాజ్య సమితి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మహిళలపై విధిస్తున్న ఆంక్షలతో ప్రపంచ వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదముుందని హెచ్చరించింది. ఇటీవల అఫ్ఘాన్ లో పర్యటించిన ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బృందం అక్కడి పరిస్�
షాపింగ్ మాళ్లలో ఉండే బొమ్మలకు వేసే దుస్తులపై ఆంక్షలు విధించడం గమనార్హం. మహిళల దుస్తులు అమ్మే దుకాణాల్లో ఉండే బొమ్మల ముఖాలు కనపడడానికి వీల్లేదని తాలిబన్లు చెప్పారు. దీంతో ఆ బొమ్మల ముఖాలను ప్లాస్టిక్ బ్యాగులు, అల్యూమినియం రేకులతో దుకాణదారు�
తాలిబన్లు ఓ సూపర్ కారును తయారు చేశారు. అదే 'Mada 9' సూపర్ కార్. అప్ఘానిస్థాన్ చరిత్రలో ఇదే తొలి స్పోర్ట్స్ కారు ..