Home » afghanistan
తాలిబన్ ప్రభుత్వం మహిళలపై మరో సారి ఆంక్షలు విధించింది. మహిళా బ్యూటీ పార్లర్లపై ఉక్కుపాదం మోపింది. బ్యూటీ పార్లర్లు మూసేయాలని హుకుం జారీ చేసింది.
టెస్టు క్రికెట్లో బంగ్లాదేశ్(Bangladesh) చరిత్ర సృష్టించింది. 21వ శతాబ్దంలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. అఫ్గానిస్థాన్(Afghanistan)తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏకంగా 546 పరుగుల తేడాతో గెలిచింది.
గ్రూప్ 1లో భారత్, పాకిస్థాన్, నేపాల్ ఉన్నాయి.
పాకిస్థాన్ కు అప్పులు దొరకడం కూడా గగనంగా మారింది.
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైనట్లు ఈఎమ్ఎస్సీ పేర్కొంది. భూ అంతర్భాగంలో 220 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటు చేసుకున్నాయని తెలిపింది.
కుక్కలను అమెరికా ప్రజలు అమితంగా ఇష్టపడతారు, అఫ్గాన్ లో మాత్రం కుక్కలంటే విరక్తి, అసహ్యం కనబర్చుతారు తాలిబన్లు, ప్రజలు.
పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. అక్కడ భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. భూకంప తీవ్రతకు పలు భవనాలు బీటలు వారాయి.
చాహ్ అబ్ జిల్లా గవర్నర్ ముల్లా జమానుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో మరణించిన వారంతా బంగారు గని కార్మికులే. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు.
తాలిబన్లకు భారత్ ఆర్థిక పాఠాలు చెప్పనుంది. నాలుగు రోజుల పాటు అఫ్ఘానిస్థాన్ నీయులకు భారత్ ఆర్థిక,విదేశాంగ విధానాలపై పాఠాలు చెప్పనుంది. ఈకార్యక్రమంలో పలువురు తాలిబన్ ప్రతినిధులు పాల్గొననున్నారు.
తాజాగా 20,000 మెట్రిక్ టన్నుల గోధుమల్ని సరఫరా చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఇండియా-సెంట్రల్ ఏసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం జరిగిన వెంటనే అఫ్ఘాన్‌కు భారత్ గోధుమలు సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకోవడం విశేషం.