Home » afghanistan
ప్రస్తుతం భారత్ నుంచి పంపించనున్న 50 వేల టన్నుల ఆహార దినుసులు తప్ప ఆఫ్ఘన్ లో ఆహార సంక్షోభానికి తెరదించే మార్గం ఏది లేదు.
ఆఫ్ఘన్ చేరాల్సిన భారత సహాయాన్ని తమ భూభాగం మీదుగా తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు భారత్ కోరే ఏ సహాయాన్నైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాక్ విదేశాంగ కార్యదర్శి తెలిపారు
పశ్చిమ అఫ్ఘానిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో ఐదుగురు మహిళలు, నలుగురు చిన్నారులతో సహా 25మంది మృతి చెందారు.
ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లోని పాక్టియా ప్రావిన్స్, జజాయిఅరుబ్ జిల్లాలో ఒక సంగీత వాయిద్యకారుడి ఇంటిపై దాడి చేసిన తాలిబన్లు.. అతణ్ణి బయటకు ఈడ్చుకొచ్చి దారుణంగా కొట్టారు.
అఫ్ఘానిస్థాన్‌లో మరోసారి బాంబు పేలింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
తమ బిడ్డను ఇవ్వాలని తల్లిదండ్రులు ప్రాథేయపడ్డారు. వారు పెట్టుకున్న కన్నీళ్లకు సఫీ గుండె కరిగిపోయింది. చిన్నారిని తాత రజావికి అప్పగించాడు. బిడ్డను ఎత్తుకున్న తండ్రి...
అఫ్ఘాన్‌లో తాలిబన్లు ఇటీవల దేశంలో ఉన్న విగ్రహాలను, ఇతర బొమ్మలను నాశనం చేయాలంటూ తాలిబన్లు హుకుం జారీ చేశారు.
అఫ్ఘాన్ అధికారులు 3,000 లీటర్ల మద్యాన్ని కాలువలో పారబోశారు. మద్యం తాగినా..అమ్మినా సహించం అంటూ వార్నింగ్ వార్నింగ్ ఇచ్చారు. ముస్లింలు మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు.
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ సహా ఇతర దేశాల్లో వ్యాపిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ భారత్ అప్ఘానిస్తాన్‌కు సాయం అందించింది.
అండర్-19 ఆసియా కప్ 2021లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో అఫ్ఘానిస్తాన్‌ను ఓడించింది.