Home » Agri Info
Agri Info : కూరగాయలు సాగు చేస్తూ... వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ రైతు. లాభాలు గడిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Yasangi Paddy Cultivation : చలితీవ్రత అధికంగా ఉండటంతో నారుమడి ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి యాజమాన్యం పాటించాలో తెలియజేస్తున్నారు.
Carrot Farming : క్యారెట్ చల్లని వాతావరణంలో పండించే దుంపజాతి పంట. వేరుకూరగాయగా చెబుతారు. విటమిన్ ‘ఎ' అధికంగా వుండటం వల్ల, దీన్ని తినటంవల్ల ఆరోగ్యానికి ముఖ్యంగా కళ్లకు మంచిదని చెబుతారు.
Mango Farming Cultivation : మామిడికి ఈ సంవత్సరం కొత్త సమస్య ఎదురైంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో మామిడి పూత దశలో ఉంది. ఇప్పుడిప్పుడే పూత గెలలు బయటకు వస్తున్నాయి.
నిమ్మకాయ గోళీకాయ పరిమాణంలో ఉన్నప్పుడు మంగు ఆశించకుండా నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లీటరు నీటికి లేదా ప్రొపార్‌గైట్ 2 మిల్లి లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత , ఆదాయం లభించడం లేదు. వ్యవసాయాన్ని శాస్త్రీయబద్ధంగా చేపడుతూ క్షేత్రవనరులనూ సమర్ధవంతంగా వినయోగించుకోవడం అత్యంత అవసంరం.
వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లోనూ రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. అందులో రొయ్యల పెంపకం ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో వనామి రొయ్యల సాగు విస్తృతంగా సాగవుతోంది. అయితే, వాతావరణ మార్పులు , పలు రకాల వ్యాధులు వస్తున్నాయి.