Home » agriculturetips
మొక్కల మధ్య దూరాన్ని వృధా చేయడం ఇష్టం లేక అంతర పంటలుగా అరటి, మునగ, చింత, జామ, మామిడి, బొప్పాయి, స్టార్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, మల్బరి, ఫల్సా లాంటి పలు రకాల పండ్ల మొక్కలను నాటారు.
చిక్కుడుకు మార్కెట్లో మంచి డిమాండ్ వుంది. పాదు జాతి చిక్కుడును సాగుచేయాలంటే ఖర్చు అధికం. పైగా పంటకాలం కూడా ఎక్కువ.
తప్పనిసరి పరిస్థితుల్లో 40 రోజులు దాటిన నారును నాటాల్సి వచ్చినప్పుడు యాజమాన్యంలో తగిన మార్పులు చేసుకుంటే, దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు.
మిరప సాగులో పెట్టుబడి ఎకరాకు లక్షరూపాయలు దాటుతోంది. సాగులో చేపట్టే యాజమాన్యం ఒక ఎత్తైతే , అడుగడుగునా ఎదురయ్యే చీడపీడలను అధిగమించటం రైతుకు పెద్ద చాలెంజ్ గా మరింది.
ఇందులో రెండు రకాల ఆకుముడత తెగుళ్లు కనిపిస్తున్నాయి . పైముడత తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందితే, తెల్లనల్లి ద్వారా కింది ముడత వస్తుంది. ఆకుముడత వల్ల పైరు తొలిదశలోనే దెబ్బతిని రైతు ఆర్ధికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.