Home » air force
‘కార్గిల్ విజయ్ దివస్’కు 26యేళ్లు నిండిన సందర్భంగా.. అమరవీరులకు భారత వాయుసేన ఘనంగా నివాళులర్పించింది.
ఎస్సీఏఎల్పీ క్షిపణులతో కూడిన రాఫెల్ జెట్లతో పాకిస్థాన్లోని బహవల్పూర్ వంటి లక్ష్యాలపై దాడులు చేయవచ్చు. ఇక్కడే ఎల్ఈటీ ప్రధాన కార్యాలయం ఉంటుంది.
భారత్ - పాక్ మధ్య యుద్ధం వస్తే.. ఆర్మీ, నేవీ, ఎయిరో ఫోర్స్ లలో ఎవరి బలం ఎంత.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
ఎప్పుడు ఏ యుద్ధం ఎక్కడి నుంచి వస్తుందో, ఎప్పుడు ఎవరిని ఢీకొట్టాలో అంచనా వేయలేకుండా ఉంది.
అర్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు యూపీఎస్ సీ అఫీషియల్ వెబ్ సైట్(upsc.gov.in) ద్వారా అప్లయ్ చేసుకోవాలి. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది జాతీయ స్థాయి పరీక్ష.
బిపర్ జోయ్ తుపాన్ తీవ్రత నేపథ్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దిగి సహాయ, పునరావాస చర్యలు చేపట్టిందితుపాన్ దృష్ట్యా గుజరాత్లోని ఓఖాకు పశ్చిమాన 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాక్-అప్ ఆయిల్ రిగ్ నుంచి 50 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్�
గత నవంబర్లో కూడా విదేశాంగ శాఖలో పని చేసే ఒక ఉద్యోగి, పీఐఓస్కు కీలక సమాచారం చేరవేసినట్లు వెల్లడైంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. తాజాగా మరోసారి ఇద్దరు అధికారులు ఇలాగే పాక్ అధికారుల వలలో చిక్కినట్లు గుర్తించారు.
ఈ పథకాన్ని సవాలు చేస్తూ ఎమ్ఎల్ శర్మ అనే అడ్వకేట్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పథకం ద్వారా ఎయిర్ ఫోర్స్, సైన్యంలో చేరే వారి ఉపాధి, ఉద్యోగ కాల పరిమితి 20 నుంచి 4 ఏళ్లకు తగ్గిపోతుందని శర్మ తన పిటిషన్లో పేర్కొన్నారు.
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి ఉద్యోగార్థుల నుంచి భారీగా స్పందన వస్తోంది. అగ్నిపథ్ పథకం కింద భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) నాలుగు రోజుల క్రితం నియామకాల ప్రక్రియ ప్రారంభించింది
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్పై యువత, ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రేపు త్రివిధ దళాధిపతులతో మోదీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.