Home » Airtel
Recharge Plans : కొత్త రీఛార్జ్ ప్లాన్ల కోసం వెతుకుతున్నారా? నెలవారీ రీఛార్జ్ ప్లాన్ల కన్నా 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లతో అధిక బెనిఫిట్స్ పొందవచ్చు. జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ ఏదైనా సరే ఈ ప్లాన్లను ఓసారి లుక్కేయండి.
Mobile Network Issue : మీ ఫోన్లో తరచుగా నెట్వర్క్ కనెక్షన్ సమస్యలు వస్తున్నాయా? జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లతో సమస్యలను ఫిక్స్ చేసే అద్భుతమైన టిప్స్ మీకోసం.. ఓసారి లుక్కేయండి.
Airtel IPTV service : ఎయిర్టెల్ IPTV సర్వీసును భారత మార్కెట్లోని 2000 నగరాల్లో ఏకకాలంలో ప్రారంభించింది. వినియోగదారులు 350 లైవ్ టీవీ ఛానెల్‌లతో పాటు 29 OTT యాప్‌లకు సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.
Airtel AI Spam Detection : ఈ కొత్త స్పామ్ డిటెక్షన్ అనేది టెలికం కస్టమర్లకు స్పామ్ కాల్స్, అనవసరమైన కమ్యూనికేషన్ సమస్యను నివారించేందుకు ఏఐని ఉపయోగిస్తుంది.
Airtel Festive Plans : ఎయిర్టెల్ పండుగ ఆఫర్లతో మొత్తం 3 ప్లాన్లను లాంచ్ చేసింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ. 979 కొనుగోలుపై 2జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, ఎక్స్ట్రీమ్ ప్రీమియంపై 22+ ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తుంది.
BSNL New Customers : టారిఫ్ ధరల పెంపు తర్వాత బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. జూలై 3 నుంచి జూలై 4 తేదీలలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ మొబైల్ టారిఫ్‌లను 11శాతం నుంచి 25 శాతం మేర పెంచాయి.
Jio vs Airtel 5G Plans : ప్రస్తుతం, 5జీ సర్వీసులను అందిస్తున్న ఏకైక ఆపరేటర్లు, 2జీబీ రోజువారీ డేటా లేదా అంతకంటే ఎక్కువ అందించే ప్లాన్లతో మాత్రమే 5జీ డేటా అందుబాటులో ఉంటుంది.
Jio: తెలుగు రాష్ట్రాల్లో జియో కస్టమర్ల సంఖ్య మొత్తం కలిపి 3.24 కోట్లకు చేరుకుంది.
Airtel In-Flight Roaming Plans : ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీరు ఎయిర్టెల్ ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ కస్టమర్లు అయినా సరే.. విమాన ప్రయాణాల్లో మీకోసం ఎయిర్టెల్ ఇన్-ఫ్లైట్ రోమింగ్ ప్లాన్లను తీసుకొచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Airtel Mobile Plan : ఎయిర్టెల్ వినియోగదారుల కోసం అన్లిమిటెడ్ 5జీ డేటా, ఉచిత నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్స్క్రిప్షన్ అందించే కొత్త మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.