Home » Akbaruddin Owaisi
అక్బరుద్దీన్ కు హైడ్రా మినహాయింపు ఏమైనా ఇచ్చిందా? అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు.
కేవలం ప్రతిపక్ష నేతల అక్రమ కట్టడాలపైనే చర్యలు తీసుకుంటే ప్రజల్లో విశ్వాసం పోతుందని, వ్యక్తిగతంగా తనకు చెడ్డ పేరు వస్తుందని హైడ్రా చీఫ్ రంగనాథ్ మదనపడుతున్నారని చెబుతున్నారు.
విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని కొంత సమయం ఇస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. రాజకీయ చదరంగంలో హైడ్రా పావు కాదన్నారు.
హైడ్రా కమిషనర్‌కు అక్బరుద్దీన్ ఛాలెంజ్
తనపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించుకోవచ్చని, ఆ స్కూల్‌ని మాత్రం కూల్చవద్దని..
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అక్బరుద్దీన్ కొడంగల్ లో పోటీచేస్తే చిత్తుగా ఓడిస్తామని, డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని అన్నారు.
చదువు అనేది చాలా ముఖ్యం. నేను పెద్దగా చదువుకోలేదని ఈ సభలో అందరి ముందు చెప్పడానికి సిగ్గుపడను. నేను డాక్టర్ కావాలనుకున్నాను. కానీ ఎంబీబీఎస్ చదువు మధ్యలోనే వదిలేశాను.
కరెంటు సరిగా లేక పంటలు దక్కక కొమురయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నది బీఆర్ఎస్ పాలనలోనే. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆనాడు శ్రీశైలం విద్యుత్ సొరంగం బ్లాస్ట్ అయ్యి 9మంది మరణించారు.
నువ్వో బచ్చా..నేర్చుకోవాల్సింది చాలా వుంది..!
పాతబస్తీ అభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. మైనారిటీ విద్యార్థుల స్కాలర్ షిప్ లు విడుదల చేయాలన్నారు.