Home » Akhanda 2
తమన్ కు బాలయ్య ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చారు.
బాలయ్య ఫోన్ నంబర్ చాలా మంది ఫ్యాన్స్ దగ్గరే ఉంటుంది. అయితే..
పద్మ భూషణ్ వచ్చాక సెట్స్ లో అడుగుపెట్టడంతో మూవీ యూనిట్ పూలు జల్లి బాలయ్యకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
అఖండ సినిమాలో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
2025 పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ కి రెడీ అవుతోంది. ఒకటి కాదు రెండు కాదు వరసపెట్టి మోస్ట్ వెయిటింగ్ సినిమాలన్నీ 2025 లోనే రిలీజ్ కాబోతున్నాయి.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న మూవీ అఖండ 2.
బాలకృష్ణ అఖండ 2 సినిమా ఓపెనింగ్ జరిగింది.
బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న అఖండ 2 సినిమా నేడు ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం బాలయ్య కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్విని ఆధ్వర్యంలో జరిగింది.
అఖండ 2 సినిమాలోని డైలాగ్ ఒకటి బాలయ్య బాబు చెప్పారు.
తాజాగా అఖండ 2 టైటిల్ థీమ్ కూడా రిలీజ్ చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసారు.