Home » Alappuzha
భారీగా పేలుడు శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు ఉలిక్కిపడ్డారు. బాంబు పేలిందా? అని భయాందోళనకు గురయ్యారు. Kerala - Car Explodes
కేరళలోని అలప్పుజ నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఐస్రో ఉద్యోగులు ప్రాణాలుకోల్పోయారు.
‘పప్పడం అడిగితే వేయరా?’ అంటూ పెళ్లికి వచ్చిన సదరు అతిథి కోపంతో ఊగిపోతూ గోడవకు తెరలేపాడు. ఆయనకు మద్దతుగా మరికొందరు అతిథులు వచ్చి చేరారు. అంతే హాలులో ఉన్న కుర్చీలు విరగ్గొడుతూ, ఇతర ఫర్నీచర్ ధ్వంసం చేస్తూ నానా హంగామా చేశారు.
భార్యల మార్పిడి రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు.ఈ రాకెట్ లో 1000జంటల ప్రమేయం ఉందని..ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఈ ముఠాలో ఏడుగురిని అరెస్ట్ చేశామని కేరళ పోలీసులు తెలిపారు.
నీళ్లకోసం తవ్విన బోరుబావి నుంచి వంటగ్యాస్ వెల్లువలావస్తోంది. ఆ కుటుంబం గత 9 ఏళ్లుగా పెరటి గ్యాస్తోనే వంట చేసుకుంటోంది. దీంతో వంటగ్యాస్ ధరలు మార్కెట్ పెరిగినా వారికి ఏ ఆందోళనాలేదు
కేరళ రాష్ట్రంలో రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. అలప్పుజాలో గత పది గంటల్లో ఇద్దరు నేతలు దారుణ హత్యకు గురయ్యారు.
Kerala RSS worker died in clash with SDPI members in Alappuzha, 6 arrested, BJP Calls bandh : కేరళలోని అలప్పుజ జిల్లాలో బుధవారం రాత్రి రెండు పార్టీల మధ్య జరిగిన ఘర్షణలో ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త మరణించాడు. అలప్పుజ జిల్లాలోని చెర్తాల సమీపంలోని నాగముకుళంగర లో … పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పార్టీకి సోషల�
Kerala Water Taxi: రోడ్లపై ట్యాక్సీ కార్లు తిరుగుతాయి. మరి వాటర్లో ఎలా… ట్యాక్సీ పడవలు కూడా ఉంటే ఈజీ అయిపోతుంది కదా. రోడ్లపై ట్రాఫిక్ జామ్లను తప్పించడానికి ఇంకొక బెటర్ ఆప్షన్ ఆలోచించిన కేరళ గవర్నమెంట్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. కేరళ ప్రభుత్వం కొత�
ఫిబ్రవరిలో మెడికల్ స్టూడెంట్ చైనాలోని వూహాన్ నుంచి భారత్ కు వచ్చింది. కేరళలోని అలప్పుఝా వచ్చిన కొద్ది రోజుల వైరస్ సోకినట్లు తెలిసి.. ఆమె ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వ్యక్తులను హాస్పిటల్కు తరలించారు. కొందరికి హోం క్వారంటైన్ ను సూచించారు. కొ
కరోనా విజృంభిస్తుంటే.. ఓ వ్యక్తి తన కూతురి వివాహం అంగరంగ వైభవంగా చేశాడు. భారీగా అతిథులు వచ్చారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. కరోనా వైరస్ వల్ల చాలా మంది చనిపోతున్నారని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వ�