Home » Alastair Cook
టీమ్ఇండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో భారత మాజీ మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్‌కు చోటు దక్కింది.
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జో రూట్ గత కొన్నాళ్లుగా భీకర ఫామ్‌లో ఉన్నాడు.
టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.
చిరస్మరణీయమైన టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్‌లో రాణించినప్పటికీ బ్యాటింగ్‌లో విఫలం అయ్యాడు టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ టెస్టుల్లో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. కుక్ 31 ఏళ్ల 157 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా, రూట్ కూడా సరిగ్గా 31 ఏళ్ల 157 రోజుల వయసులోనే ఈ రికార్డు నమోదు చేయడం విశేషం. (Joe Root Record)