Home » Ali Khamenei
అమెరికా జోక్యం వల్లే ఇజ్రాయెల్ బతికిపోయింది- ఖమేనీ
ఇజ్రాయిల్ దాడులకు ఇరాన్ కౌంటర్ అటాక్ చేసింది. ఇజ్రాయిల్‌లోని జనావాస ప్రాంతాలనే లక్ష్యంగా తీసుకుని ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ క్లస్టర్ బాంబుల దాడికి ఇజ్రాయిల్ విలవిల్లాడింది. ఇజ్రాయిల్‌లో బీర్ షేవ టెక్నో పార్క్ సమీపంలో చెలరేగ�
ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం రెండో వారంలోకి ప్రవేశించింది. వరుసగా తొమ్మిదవ రోజు ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ భీకర వైమానిక దాడులకు పాల్పడుతోంది. తాజాగా 60 యుద్ధ విమానాలతో ఇరాన్‌లోని లక్ష్యాలపై నిప్పులు చెరిగింది.
ఎక్కడి నుంచి ఇరాన్ పై దాడులు చేయబోతోంది?
ఆర్మీకి అధికారాలను అప్పగించిన ఇరాన్ సుప్రీం లీడర్
యుద్ధం చేస్తూనే తిరుగుబాటుకు స్కెచ్! ఇరాన్ ప్రజలతోనే కమేనీని పడగొట్టేందుకు ఇజ్రాయెల్ మాస్టర్ ప్లాన్? ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇజ్రాయెల్-అమెరికా జాయింట్ ఆపరేషన్?
ఒకవేళ ఖమేనీ హత్యకు గురై లేదా మరణించి లేదా రాజీనామా చేసినట్టయితే, ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఖమేనీ తరహా లక్షణాలతో, ఇరాన్‌ను ముందుకు నడిపించే నాయకుడు ఎవరు? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరవెనుక నుండి చక్రం తిప్పుతున్నారు. ఆయన చర్యలు, ప్రకటనలు గందరగోళంగా కనిపిస్తున్నా, దాని వెనుక ఒక పక్కా వ్యూహం దాగి ఉందనే విశ్లేషణలు వెలువడుతున�
ఎయిర్ పోర్టుల మూసివేత డేంజర్ సిగ్నలేనా ? మూడో ప్రపంచ యుద్ధానికి తలుపులు తెరుచుకుంటున్నాయా? పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
ఒకటి, రెండు నెలలు ఉండి తిరిగి వెళ్తామంటోన్న ఇరానియన్లు