ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా ‘సీక్రెట్ ప్లాన్’! ఆ గోడపై నెతన్యాహు రాసిన రహస్య సంకేతం వెనుక అసలు కథ ఇదే!
యుద్ధం చేస్తూనే తిరుగుబాటుకు స్కెచ్! ఇరాన్ ప్రజలతోనే కమేనీని పడగొట్టేందుకు ఇజ్రాయెల్ మాస్టర్ ప్లాన్? ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇజ్రాయెల్-అమెరికా జాయింట్ ఆపరేషన్?
భీకర యుద్ధం తెరముందు కనిపిస్తున్నప్పటికీ, తెరవెనుక ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఒక ప్రమాదకరమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నాయా? ఇరాన్ ఆయుధాగారాలపై కాదు, ఏకంగా అక్కడి పౌరులనే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడేలా చేయడమే లక్ష్యంగా ఒక ‘సీక్రెట్ ప్లాన్’ రూపుదిద్దుకున్నట్లు సంచలన కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీని గద్దె దించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ సైకలాజికల్ వార్‌లో అసలు ఏం జరుగుతోంది? పూర్తి వివరాలకు…